అమలాపురం: కోడికత్తి శ్రీను జీవితాన్ని నాశనం చేశారు

67చూసినవారు
జనుపల్లి శ్రీనివాస్(కోడి కత్తి శ్రీను) జగన్ అధికారంలోకి రాక ముందే బలైపోయిన వ్యక్తి అని రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. అమలాపురంలో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తి భవిష్యత్ ను జగన్ చిదిమేశారు అని అన్నారు. ఆ సంఘటనను మసిపూసి మారేడుకాయ చేసి అతని మీద ఎన్నో సెక్షన్ లు పెట్టి 6 ఏళ్ళు జైలులో ఉండేలా చేసి దళిత యువకుడి జీవితం నాశనం చేశారన్నారు.

సంబంధిత పోస్ట్