అమలాపురం: ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్న కోనసీమ దేవాలయాలు

57చూసినవారు
కోనసీమ జిల్లా సనాతన హిందూ ధర్మానికి అర్థం పట్టే విధంగా ఎన్నో దేవాలయాలకు నిలయంగా మారి ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోందని కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద దేవాదాయ, రెవెన్యూ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కోనసీమ జిల్లాలోని పలు ప్రముఖ దేవాలయాలలో నిర్వహించే ఉత్సవాల నిర్వహణపై ఆయన చర్చించారు.

సంబంధిత పోస్ట్