అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆదివారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉ 9 గంటలకు ప్రపంచ జానోసిస్ దినోత్సవం సందర్భంగా అమలాపురం నల్లవంతెన వద్ద వెటర్నరీ హాస్పిటల్ లో రేబిస్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని, ఉ 10 గంటలకు అల్లవరం మండలం ఎస్. పల్లిపాలెం, ఉ. 11 గంటలకు ఉప్పలగుప్తం మండలం సరిపల్లిలో మ. 12 గంటలకు అమలాపురం మండలం నడిపూడిలో జరుగు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొంటారు.