అమలాపురం: సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి: కలెక్టర్

70చూసినవారు
అమలాపురం: సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి: కలెక్టర్
ఖరీఫ్ లో ప్రకృతి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ సేంద్రీయ ఉత్పత్తుల ద్వారా మానవుల జీవన ప్రమాణాల మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మహేష్ సూచించారు. అమలాపురంలోని కలెక్టరేట్ లో శుక్రవారం అమలాపురంలోని కలెక్టరేట్ లో రానున్న రుతుపవనాలు నేపథ్యంలో ముందస్తు సన్నద్ధతపై వ్యవసాయ వశసంవర్ధక, ఉద్యాన, నరేగా అధికారులతో సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్