అమలాపురం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయలు

51చూసినవారు
అమలాపురం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయలు
అమలాపురం మండలం పేరూరు ప్రాంతంలోని జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అకిరా కంటి ఆసుపత్రి ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి ప్రమాదశాత్తు పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. స్థానికులు 108 ద్వారా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్