అమలాపురం: రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం

0చూసినవారు
అమలాపురం: రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం
అమలాపురంలోని కలెక్టరేట్ లో గోదావరి భవన్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించనున్నట్లు కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అర్జీదారుల వినతులను స్వీకరించడం జరుగుతుందన్నారు. మూడు రెవెన్యూ డివిజన్ ప్రధాన కేంద్రాలలోను 4 మునిసిపల్ ప్రధాన కార్యాలయాలలోనూ 22మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు అర్జీలు స్వీకరిస్తారన్నారు.
Job Suitcase

Jobs near you