అమలాపురం: కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధం

66చూసినవారు
అమలాపురం: కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధం
దేశంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కోనసీమలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని జిల్లా వైద్యాధికారి దుర్గారావు దొర శుక్రవారం తెలిపారు. జిల్లావ్యాప్తంగా 20 అంబులెన్స్ లు సిద్ధం చేశామని, 825 ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే, ఆక్సిజన్ తో కూడిన 245 బెడ్లు సిద్ధం చేశామన్నారు. ప్రజలు ఎవరూ కంగారు పడాల్సిన పని లేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్