అమలాపురం: రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు 22 వరకు అవకాశం

60చూసినవారు
అమలాపురం: రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు 22 వరకు అవకాశం
రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు 13 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ఇంటర్ విద్యాధికారి సోమశేఖరరావు శనివారం తెలిపారు. సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ మే 12 నుంచి 20 వరకు జరుగుతాయన్నారు. బెటర్మెంట్, పరీక్ష తప్పిన వారు ఫీజు చెల్లించేందుకు 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అవకాశం ఉందని సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు మే 28 నుంచి జూన్ 1 వరకు జిల్లా ముఖ్య కేంద్రాల్లో జరుగుతాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్