అమలాపురం: రేపు యథావిధిగా పనిచేయనున్న రిజిస్ట్రార్ కార్యాలయాలు

53చూసినవారు
అమలాపురం: రేపు యథావిధిగా పనిచేయనున్న రిజిస్ట్రార్ కార్యాలయాలు
12వ తేదీ రెండో శనివారం సెలవు రోజు అయినప్పటికీ జిల్లాలోని రిజిస్ట్రార్ కార్యాలయాలు, యథావిధిగా పనిచేస్తాయని అమలాపురం సబ్ రిజిస్ట్రార్ శ్రీలక్ష్మి శుక్రవారం తెలిపారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5. 30 గంటల వరకూ రిజిస్ట్రేషన్లు చేస్తామని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రిజిస్ట్రేషన్ సేవలు పొందాలని రిజిస్ట్రార్ శ్రీలక్ష్మి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్