అమలాపురం: యోగాలో ప్రతిభను చాటాలి: కలెక్టర్

82చూసినవారు
యోగాంధ్ర మాస ఉత్సవాలలో భాగంగా యోగాపై అభిరుచి ఉన్నవారు యోగ పోటీలలో పాల్గొని యోగా పట్ల ఉన్న ప్రతిభను చాటుకుని జిల్లా యొక్క పేరు ప్రఖ్యాతులు దేశస్థాయిలో ఇనుమడింపజేయాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం అమలాపురంలోని గోదావరి భవన్ నందు నిర్వహించిన జిల్లా స్థాయి యోగా పోటీలలో విజేతలకు ఆయన బహుమతులను అందించారు.

సంబంధిత పోస్ట్