ఈ నెల 14వ తేదీ సోమవారం భారత రాజ్యాంగ పితామహుడు అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవుగా ప్రకటించిందని, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మీ కోసం కార్యక్రమాన్ని ఈనెల 14వ తేదీ సెలవు దినం కావున నిర్వహించట్లేదని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.