అమలాపురం: ఈదరపల్లి వంతెన వద్ద ట్రాఫిక్ కష్టాలు

77చూసినవారు
అమలాపురంలోని ఈదరపల్లి వంతెన వద్ద శుక్రవారం ట్రాఫిక్ నిలిచిపోయింది. ఒకసారిగా భారీ వాహనాలు నాలుగు వైపుల నుంచి రావడంతో వంతెన వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాల రద్దీ కారణంగా ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. ప్రతిరోజు వంతెనపై ట్రాఫిక్ నిలిచిపోవడం సర్వ సాధారణంగా మారింది స్థానికులు వాపోతున్నారు. సమచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లీయర్ చేశారు.

సంబంధిత పోస్ట్