అమలాపురం: అంబేద్కర్ కు నివాళులు

82చూసినవారు
అమలాపురం: అంబేద్కర్ కు నివాళులు
అమలాపురం రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు బొంతు శివాజీ అధ్యక్షతన ఇమ్మిడివరప్పాడు గ్రామంలో చేనేత సెల్ సీనియర్ నాయకులు సోరంపల్లి పద్మిని కుమార్ ఆద్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రేపు అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆదివారం సాయంత్రం శుభ్రం చేసారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం దగ్గర దీపాలంకరణ చేసి, కొవ్వొత్తులతో నివాళులర్పించారు. బీజేపీ జాతీయ నేత నల్లా పవన్, అరిగెల నాని పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్