అమలాపురం వాకర్స్ హెల్త్ క్లబ్ సమావేశం

61చూసినవారు
అమలాపురం వాకర్స్ హెల్త్ క్లబ్ సమావేశం
అమలాపురం వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో ఎస్కేబీఆర్ కళాశాలలో సాధారణ సమావేశం ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా అమలాపురం బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం ఇన్‌ఛార్జ్ బీకే స్వరూప మానవ సంబంధాలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు బోనం సత్య వరప్రసాద్, ఇంటర్నేషనల్ మాజీ అధ్యక్షుడు పీఎస్ శర్మ, క్లబ్ 103 క్లబ్ అధ్యక్షుడు గవర్నర్ సప్పా నాగేశ్వరావులు సత్కరించారు.

సంబంధిత పోస్ట్