అమలాపురం: రైతులకు అండగా నిలవాలి: జేసీ

67చూసినవారు
అమలాపురం: రైతులకు అండగా నిలవాలి: జేసీ
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఆరుగాలం శ్రమించి పండించిన రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచి ప్రభుత్వ టార్గెట్ తో పాటు బహిరంగ మార్కెట్ ను ప్రోత్సహిస్తూ గిట్టుబాటు ధరల కల్పనకై కృషి చేయాలని జేసీ నిశాంతి ఆదేశించారు. గురువారం అమలాపురంలోని కలెక్టరేట్ లో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులుతో సమావేశం నిర్వహించి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతుల నుండి వస్తున్న ఫిర్యాదులపై ఆమె చర్చించారు.

సంబంధిత పోస్ట్