అమలాపురం: బాలయోగి స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమం

73చూసినవారు
అమలాపురం: బాలయోగి స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమం
శారీరక, మానసిక శ్రేయస్సును పెంపొందించడానికి యోగా అనేది ఒక మార్గమని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. శనివారం ఉద్యోగులు, సిబ్బందితో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో యోగ మాస్టర్ ట్రైనీస్ ద్వారా యోగాంధ్ర ట్రయల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. యోగాంద్ర మాస్టర్ ట్రైనీలు యోగాసనాలు వేస్తూ అందరితో యోగాసనాలు వేయించారు. కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్