ఆషాడ మాస గురు పౌర్ణమి వేడుకలు అమలాపురం త్రీ రత్న బుద్ధ విహార్ ప్రాంగణంలో ఆదివారం ఘనంగా జరిగాయి. గౌతమ బుద్ధునికి పూలమాలలు వేసి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. బుద్ధవిహార్ వ్యవస్థాపకులు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు మాట్లాడుతూ. మానవాళి మనుగడకు గౌతమ బుద్ధుని బోధనలు ఎంతో అవసరం ఉన్నారు.