ఎంపీ హరీష్ మాధుర్ ను కలిసిన బిజెపి నేత పాలూరి

69చూసినవారు
ఎంపీ హరీష్ మాధుర్ ను కలిసిన బిజెపి నేత పాలూరి
అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ ను రాష్ట్ర బిజెపి కార్య వర్గ సభ్యులు పాలూరి సత్యానందం మంగళవారం అమలాపురంలో మర్యాద పూర్వకంగా కలిశారు. వీరివెంట జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు వినియోగదారుల సంఘం చైర్మన్ అరిగెల వెంకట రామారావు మామిడికుదురు మండల అధ్యక్షుడు మెండ ఆదినారాయణ బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గాడి సత్తిబాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్