విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలి కలెక్టర్

54చూసినవారు
విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలి కలెక్టర్
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందిస్తున్న ఆహారంలో పౌష్టికాహారం తప్పనిసరిగా ఉండేలా చూడాలని అధికారులకు కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ మంగళవారం సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం  కలెక్టరేట్ వద్ద విద్యాశాఖ, సర్వ శిక్షణ అభియాన్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం వహించరాదన్నారు. మెరుగైన విద్యను అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్