మంత్రి మనోహర్ కు అభినందన

59చూసినవారు
మంత్రి మనోహర్ కు అభినందన
ఉప్పలగుప్తం. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను శనివారం కాకినాడలో మండలానికి చెందిన పలువురు జనసేన పార్టీ నాయకులు అభినందించారు. మంత్రి మనోహర్ కు ఎన్. కొత్తపల్లికి చెందిన జనసేన పార్టీ నాయకులు కడియం సందీప్, ఆకేటి పళ్ళంరాజు, వెంకన్న, దేవ్, సుబ్బు తదితరులు దుశ్శాలువాకప్పి పుష్పగుచ్చాలు అందజేసే అభినందించారు. ప్రస్తుతం నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషిచేసి మంచి పాలన అందించాలని వారు ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్