నేడు అమలాపురం ఎమ్మెల్యే పర్యటన వివరాలు

51చూసినవారు
నేడు అమలాపురం ఎమ్మెల్యే పర్యటన వివరాలు
అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు బుధవారం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు అమలాపురం రూరల్ మండలం నడిపూడి గ్రామంలో సిసి రోడ్డు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు వానపల్లిపాలెం గ్రామంలో సీసీ రోడ్డు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు గోడి గ్రామంలో సిసి రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్