అమలాపురంలో జిల్లా ఓపెన్ చెస్ టోర్నమెంట్

72చూసినవారు
అమలాపురంలో జిల్లా ఓపెన్ చెస్ టోర్నమెంట్
అమలాపురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో కోనసీమ డిస్ట్రిక్ట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ సోమవారం నిర్వహించారు. ఈ పోటీలకు జిల్లా వ్యాప్తంగా 250 మంది క్రీడాకారులు తరలి వచ్చారు. ప్రథమ స్థానం నాని బాబు, ద్వితీయ స్థానం సాత్విక్, తృతీయ స్థానం వెంకటేశ్ లు సాధించారు. విజేతలకు నిర్వాహకులు శ్రీనుబాబు, స్కూల్ డైరెక్టర్ మను విహార్, ప్రిన్సిపల్ దేవీ దీక్షిత నగదు బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్