అమలాపురంలో ఘనంగా మత్స్య కృషీ వలుల దినోత్సవం

75చూసినవారు
అమలాపురంలో ఘనంగా మత్స్య కృషీ వలుల దినోత్సవం
జాతీయ మత్స్య కృషీవలుల దినోత్సవం అమలాపురంలో బుధవారం ఘనంగా జరిగింది. మత్స్యశాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ. ఆక్వా సాగు ద్వారా విదేశీ మారక ద్రవ్యం లభిస్తుందన్నారు. ఆక్వా సాగుతో ఎంతోమంది ఉపాధి పొందుతున్నారని చెప్పారు. రాజోలు ఫిషరీష్ సహాయ సంచాలకులు ఎల్బీఎస్ వర్ధన్, రాష్ట్ర ఆక్వా ఫార్మర్స్ అసోసియేషన్ సెక్రటరీ వెంకటానందం, సలహాదారు నాగభూషణం పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్