స్వాములకు, భవానీలకు ఉచిత బిక్ష

57చూసినవారు
స్వాములకు, భవానీలకు ఉచిత బిక్ష
అమలాపురంలోని మహాశాస్త్రే అయ్యప్ప స్వామి గుడి దగ్గర స్వాములకు, భవానీలకు ఉచిత బిక్ష ఈ నెల 10 నుండి జనవరి 2025 వరకు 80 రోజులు ఉచిత భిక్ష ఏర్పాటు చేయనున్నారు. నవంబర్ 10న గణపతి హోమము, అయ్యప్ప స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు సుబ్రహ్మణ్యం హోమము సాయంత్రం దీపార్చన జరుగును. జనవరి 1న ప్రత్యేక పూజలు, అభిషేకములు, 14న మకర సంక్రాంతి రోజున ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఏర్పాటు చేసినట్లు కమిటీ వారు మంగళవారం నిర్ణయించారు.