ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

64చూసినవారు
ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
జిల్లా జాయింట్ కలెక్టర్ టి. నిషాంతి గాంధీజీ ఆలోచనలు, బోధనలు నేటి తరం మరియు రాబోయే తరాలకు స్పూర్తిదాయకమని చెప్పారు. 155వ గాంధీ జయంతిని పురస్కరించుకుని, అమలాపురంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి వేడుకలు బుధవారం నిర్వహించారు. గుజరాత్‌లో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన గాంధీజీ అహింస అనే ఆయుధంతో బ్రిటిష్‌ను తరిమికొట్టి, భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని, ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక ఉద్యమమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్