కోనసీమ జిల్లాలో అత్యధిక వర్షపాతం

75చూసినవారు
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో శనివారం సగటున 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రామచంద్రపురంలో 35. 4 మిల్లీమీటర్లు, ఉప్పలగుప్తంలో అత్యల్పంగా 2. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. మండలాలు వారీగా. అమలాపురం 5. 2, అల్లవరం 6. 8, మండపేట 30. 4, రాయవరం 3. 2, ఆలమూరు 5. 2, రావులపాలెం 7. 4, కొత్తపేట 6. 4, కపిలేశ్వరపురం 3. 8, కె. గంగవరం 6. 2, ఐ. పోలవరం 5. 2, ముమ్మిడివరం 10. 2మి. మీ నమోదైంది.

సంబంధిత పోస్ట్