అమలాపురంలో బిడ్డలతో తల్లి మిస్సింగ్

62చూసినవారు
అమలాపురంలో బిడ్డలతో తల్లి మిస్సింగ్
అమలాపురం మండలం పేరూరు దూడల వారి వీధికి చెందిన నగేష్ భార్య హారతి (24) కుమార్తె నందన(6), కుమారుడు అయాన్ భార్గవ్ (4)లు మిస్సింగ్ అయినట్లు అమలాపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు అందింది. శనివారం మధ్యాహ్నం 3. 303.30 గంటలకు పేరూరులో ఇంటి నుంచి బయలుదేరి లూటుకుర్రులో పుట్టింటికి వెళ్తున్నానివెళ్తున్నానని చెప్పి సాయంత్రానికి ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు భర్త నగేష్ ఆదివారం చెప్పారు.

సంబంధిత పోస్ట్