సహాయ నిధికి ఎంపీ రూ. 5 లక్షలు విరాళం: ఎంపీ హరీశ్

63చూసినవారు
సహాయ నిధికి ఎంపీ రూ. 5 లక్షలు విరాళం: ఎంపీ హరీశ్
ప్రకృతి విపత్తు వల్ల తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటున్న విజయవాడ ప్రజల సహాయార్థం రూ. 5 లక్షల విరాళాన్ని మంత్రి నారా లోకేశ్ కు అందించానని ఎంపీ గంటి హరీశ్ మధుర్ గురువారం తెలిపారు. ఈ విపత్తును ఎదుర్కోవడంలో ఎన్డీఏ కూటమి సమర్థవంతంగా పనిచేసిందని చెప్పారు. సహాయక చర్యలను వేగవంతంగా కొనసాగిస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధితులకు ఉపశమనం కలిగించారన్నారు.

సంబంధిత పోస్ట్