తాగునీటి సమస్యను పరిష్కరించిన ఎంపీడీవో

85చూసినవారు
తాగునీటి సమస్యను పరిష్కరించిన ఎంపీడీవో
అల్లవరం మండలం మొగలమూరు గ్రామపంచాయతీ శివారు సరిగట్లపల్లి గ్రామంలో కుళాయిల నుండి తాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు విషయం తెలుసుకున్న ఎంపీడీవో కృష్ణమోహన్ పంచాయతీ కార్యదర్శి కనకమ్మ, డిజిటల్ అసిస్టెంట్ నవీన, పంచాయతీ సిబ్బందితో కలసి ఆదివారం వర్షం సైతం లెక్కచేయకుండా సమస్య పరిష్కరించారు. దాంతో ఎంపీడీవోను గ్రామ ప్రజలు అభినందించారు.

సంబంధిత పోస్ట్