అమలాపురం పట్టణ అమలాపురంలో ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా సోమవారం నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ నాయకులు ఆదివారం చెప్పారు. దాంతో పాటుగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ జన్మదిన వేడుకలను నిర్వహించనున్నారు. జిల్లా నలుమూలల నుండి మాదిగలకు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. గడియారస్తంభం సెంటర్ లో కేక్ కట్టింగ్, అన్నదానం, వస్త్రదానం వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు.