పొత్తు ధర్మం అమలు చేయాలి

72చూసినవారు
పొత్తు ధర్మం అమలు చేయాలి
అమలాపురంలో 5సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వ వేధింపులు, కక్ష సాధింపు చర్యలు తట్టుకుని పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలని జనసేన నాయకులు మంగళవారం డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ. తమ అధినాయకుడు పిలుపు మేరకు కలిసికట్టుగా పనిచేసి ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి ఆనందరావును గెలిపించామన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే తరువాత పదవి జనసేనకు కేటాయించి పొత్తు ధర్మం అమలు చేయాలని నియోజకవర్గ జనసేన నాయకులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్