అయినవిల్లి మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షం

62చూసినవారు
అయినవిల్లి మండలంలో ఆదివారం రాత్రి ఈదురు గాలుల, ఉరుములుతో కూడిన వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి అధిక ఉష్ణోగ్రతతో ఉన్న వాతావరణం రాత్రికి మేఘావృతమై చల్లబడింది. ఈ అకాల వర్షానికి రైతులు ధాన్యాన్ని బరకాలతో కప్పుతున్నారు. ఈదురు గాలులకు అరటి చెట్లు పడిపోతాయేమో అని అరటి రైతులు ఆవేదన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్