రూ. 2 లక్షల విరాళమిచ్చిన అమలాపురం క్రీడాకారుడు

70చూసినవారు
రూ. 2 లక్షల విరాళమిచ్చిన అమలాపురం క్రీడాకారుడు
అమలాపురానికి చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ కుటుంబ సభ్యులు విజయవాడ వరద బాధితుల సహాయార్థం రూ. 2 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు విరాళం సొమ్మును సాత్విక్ రాజ్ తల్లిదండ్రులు రంగమణి, కాశీ విశ్వనాథ్ అమలాపురంలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద కలెక్టర్ మహేష్ కుమార్ కు గురువారం అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ వారిని అభినందించారు.

సంబంధిత పోస్ట్