ఎస్. యానాంలో మాక్ డ్రిల్

62చూసినవారు
సంఘ విద్రోహ చర్యలను అడ్డుకోవడం, శాంతిభద్రతలు కాపాడటం, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఉప్పలగుప్తం మండలం ఎస్. యానాంలో శుక్రవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. పోలీసు, రెవెన్యూ, మెరైన్, వేదాంత కంపెనీ అధికారులు ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు, అనుమానాస్పద వస్తువులు కనిపించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.

సంబంధిత పోస్ట్