వరద బాధితులకు సమనస విద్యార్థుల సాయం

67చూసినవారు
వరద బాధితులకు సమనస విద్యార్థుల సాయం
విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు అమలాపురం మండలంలోని సమనస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ముందుకు వచ్చారు. ఈ మేరకు విద్యార్థులు సేకరించిన రూ. 15,000 విరాళాల చెక్కును అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం పాఠశాల ఉపాధ్యాయులు జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతికి అందజేశారు.

సంబంధిత పోస్ట్