పాఠశాల విద్యార్థులు వరద బాధితులుకు సహాయం

60చూసినవారు
పాఠశాల విద్యార్థులు వరద బాధితులుకు సహాయం
వరద బాధితులు కు తమ వంతు సహాయం చేయాలనే మానవత్వ దృక్పథంతో అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి (సమనస)జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సీఎం సహాయ నిధి కి 15 వేల రూపాయలు చెక్క ను అంబేద్కర్ కోనసీమ జాయింట్ కలెక్టర్ కి మంగళవారం అందజేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థుల మరియు జి.నాగ సత్యనారాయణ,సత్యనారాయణ,టి.ఎన్ వి సుబ్రహ్మణ్యం, విద్యా కమిటీ చైర్మన్ము.త్యాలబాబు, కమిటీ సభ్యులుపాల్లోన్నారు.

సంబంధిత పోస్ట్