అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో విచ్చలవిడిగా ఆవులు, ఆంబోతులు తిరుగుతున్నాయి. ఈ మేరకు ట్రాఫిక్ భారీ గా అంతరాయం కలుగుతుందని ప్రయాణికులు తెలుపుతున్నారు. మున్సిపల్ అధికారులకు తెలిపిన పట్టించుకోవడంలేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు.