సూపరింటెండెంట్ శర్మ సేవలు అభినందనీయం-కలెక్టర్

83చూసినవారు
సూపరింటెండెంట్ శర్మ సేవలు అభినందనీయం-కలెక్టర్
అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లో కో-ఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ టి. వైద్యనాథ్ శర్మ రెవెన్యూ విభాగంలో నియమాల పట్ల పూర్తి అవగాహన పెంచుకొని క్షేత్రస్థాయి భూ పరిపాలన విధానాల పట్ల ఎంతో అనుభవం సాధించారని కలెక్టర్ హిమాన్షు శుక్లా శనివారం పేర్కొన్నారు. శనివారం రాత్రి కలెక్టరేట్ కో ఆర్డినేషన్ సూపరింటెండెంట్ వైద్యనాథ్ శర్మ పదవీ విరమణ ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్