ఉప్పలగుప్తం: అగ్నికుల క్షత్రియ సంఘం అధ్యక్షుడిగా భీమరాజు

62చూసినవారు
ఉప్పలగుప్తం: అగ్నికుల క్షత్రియ సంఘం అధ్యక్షుడిగా భీమరాజు
ఉప్పలగుప్తం మండలం ఎస్. యానంకు చెందిన భీమరాజు అగ్నికుల క్షత్రియ సంఘం అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈ మేరకు భీమరాజును బుధవారం మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు దుశ్శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భీమరాజు మాట్లాడుతూ అగ్నికుల క్షత్రియుల సమస్యలను పరిష్కరించడంతోపాటు వారి సంక్షేమానికి కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్