సముద్ర స్నానానికి వెళ్లి ఉప్పలగుప్తం మండలం ఎస్ యానాం వద్ద మృతి చెందిన యాళ్ల హరి కిషోర్, ఇసుకపట్ల జశ్వంత్ మృతదేహాలకు అమలాపురం ఏరియా ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించారు. అనంతర కుటుంబ సభ్యులకు బుధవారం మృతదేహలను అప్పగించారు. మాచవరంకు చెందిన యాళ్ల హరి కిషోర్ సముద్రంలో మునిగిపోతుండగా కాపాడడానికి వెళ్లిన నేదునూరుకు చెందిన ఇసుకపట్ల జస్వంత్ మృతి చెందారు.