సామర్లకోటలో ఆందోళనకు దిగిన కార్మికులు

9చూసినవారు
సామర్లకోటలో ఆందోళనకు దిగిన కార్మికులు
రాక్ సిరామిక్స్‌లో 90 మంది కార్మికుల తొలగింపుపై నిరసనగా కార్మికులు ఆందోళన చేపట్టారు. శనివారం సామర్లకోటలో జరిగిన ఆందోళనకు సీఐటీయూ మద్దతు తెలిపింది. జిల్లా కార్యదర్శులు దారపురెడ్డి క్రాంతికుమార్, బాలం శ్రీనివాస్ కార్మికులను మద్దతుగా నిలిచారు. కార్మికుల తొలగింపును వారు ఖండించారు.

సంబంధిత పోస్ట్