పెదపూడి మండలం కైకవోలు గ్రామంలో పోలీసులు గంజాయి కేసులు అరెస్ట్ చేయడం విషయం తెలిసిందేనని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రెడ్డి బుధవారం అన్నారు. ప్రధాన నిందితుడుగా ఉన్న గణేష్ నా అనుచరుడు అంటూ మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి నన్ను అప్రతిష్ట పాలు చేసే విధంగా మాజీ IAS ధనుంజయ రెడ్డి సహకారంతో సాక్షిలో ప్రచురించారు. దీంతో ఇన్‌చార్జ్ బ్యూరోపై పరువు నష్టo దావా వెయ్యనున్నట్లు తెలిపారు.