అనపర్తి: కుటుంబ సభ్యులపై తప్పుడు వ్యాఖ్యలు సహించేది లేదు

69చూసినవారు
అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తన కుటుంబ సభ్యులు పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని అనపర్తి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఇన్చార్జ్ డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి బుధవారం హెచ్చరించారు. ఆయన వ్యక్తిగత విషయాలు గురించి మాట్లాడడం సరికాదన్నారు. అలాగే రామకృష్ణారెడ్డి వ్యక్తిగత విషయాలు మొదలుపెడితే, ఆయన తల ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం కాదన్నారు.

సంబంధిత పోస్ట్