అనపర్తి: సత్తెమ్మ తల్లి అమ్మవారికి ఎమ్మెల్యే పూజలు

69చూసినవారు
అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడలో ఉన్న శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి 5వ వార్షికోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్