అనపర్తి: పద్మభూషణ్ సినీ హీరో బాలకృష్ణ జన్మదిన వేడుకలు

78చూసినవారు
అనపర్తి: పద్మభూషణ్ సినీ హీరో బాలకృష్ణ జన్మదిన వేడుకలు
అనపర్తి మండలం రామవరంలో మంగళవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసంలో పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కూటమి నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అభిమానులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామవరం, అనపర్తి గ్రామ కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్