అనపర్తి: కొంకుదురులో షూటింగ్ సందడి

63చూసినవారు
అనపర్తి: కొంకుదురులో షూటింగ్ సందడి
కొంకుదురు, బుడతల మామిడి పరిసర ప్రాంతాల్లో నూతన చిత్ర నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఇంకా పేరు పెట్టని చిత్రం షూటింగ్ శనివారం జరిగింది. క్యారెక్టర్ నటుడు అజయ్ ఘోష్, నూతన నటుడైన హీరో తిరువీర్ తదితరులపై సన్నివేశాలు చిత్రీకరించారు. హీరోయిన్ గా పాయల్, అజయ్ ఘోష్, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నరేష్ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ చూడడానికి జనం అధిక సంఖ్యలో తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్