అనపర్తి: ఇళ్ల స్థలాలను దేవస్థాన భూములుగా చూపించిన గత ప్రభుత్వం

4చూసినవారు
అనపర్తి మండలం రామవరంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో శనివారం మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన దారుణాల్లో ప్రజల సొంత ఆస్తులను 22A క్రింద పెట్టి, ఆ ఆస్తులను అమ్ముకోకుండా క్రయవిక్రయాలకు జరగకుండా నిషేధిత జాబితాలో పెట్టారని అన్నారు. వ్యవసాయ భూములను, ఇళ్ల స్థలాలను దేవస్థాన భూములుగా చూపించి లబ్ధి పొందారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్