అనపర్తిలో బలిదాన్ దివాస్ కార్యక్రమం

80చూసినవారు
అనపర్తి ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం బలిదాన్ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బిజెపి నేత తమనంపూడి రామకృష్ణారెడ్డి, శివరామకృష్ణం రాజు పాల్గొని శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్