పెదపూడిలో డయేరియా వ్యాధి ప్రబలకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఈవోపీఆర్డి సత్యనారాయణ రెడ్డి కోరారు. పెదపూడి గ్రామ పంచాయతీలో సర్పంచ్ కృష్ణమూర్తి, కార్యదర్శి శ్రీనివాస్ అధ్యక్షతన అభివృద్ధి కమిటీ నేతలు పుట్టా గంగాధర్ చౌదరి, ఆరుమిల్లి అమ్మన్న చౌదరి ఆధ్వర్యంలో అధికారులు సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆదేశాలను అమలు చేయాలన్నారు.