అచ్యుతాపురం గ్రామంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ప్రశాంతి

58చూసినవారు
రంగంపేట మండలం అచ్చుతాపురం గ్రామంలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదివారం పర్యటించారు ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న శానిటేషన్ పండ్లను పరిశీలించారు ఈ సందర్భంగా ప్రతిరోజు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తాగునీటి శాంపిల్స్ పరీక్షలు నిర్వహించాలన్నారు. డయేరియా లక్షణాలు కనిపించడం ఏమిటంటే వైద్యుల సలహాతో చికిత్స తీసుకోవాలని సూచించారు. 5సంవత్సరాలలోపు పిల్లల ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్